మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 9 – నవమ దశకమ్ – భువనేశ్వరీదర్శనమ్
ఏకార్ణవేఽస్మిన్ జగతి ప్రలీనే
దైత్యౌ హరిర్బ్రహ్మవధోద్యతౌ తౌ |
జఘాన దేవి త్వదనుగ్రహేణ
త్వదిచ్ఛయైవాగమదత్ర రుద్రః || 9-1 ||
ఏకో విమానస్తరసాఽఽగతః ఖా-
-త్త్రిమూర్త్యవిజ్ఞాతగతిస్త్వదీయః |
త్వత్ప్రేరితా ఆరురుహుస్తమేతే
స చోత్పతన్ వ్యోమ్ని చచార శీఘ్రమ్ || 9-2 ||
వైమానికాశ్చోద్గతయః సశక్రం
దివం సపద్మోద్భవసత్యలోకమ్ |
సరుద్రకైలాసమమీ సవిష్ణు-
-వైకుంఠమప్యుత్పుళకా అపశ్యన్ || 9-3 ||
అదృష్టపూర్వానితరాంస్త్రిమూర్తీన్
స్థానాని తేషామపి దృష్టవంతః |
త్రిమూర్తయస్తే చ విమోహమాపుః
ప్రాప్తో విమానశ్చ సుధాసముద్రమ్ || 9-4 ||
త్వద్భ్రూలతాలోలతరంగమాలం
త్వదీయమందస్మితచారుఫేనమ్ |
త్వన్మంజుమంజీరమృదుస్వనాఢ్యం
త్వత్పాదయుగ్మోపమసౌఖ్యదం చ || 9-5 ||
తన్మధ్యతస్తే దదృశుర్విచిత్ర-
-ప్రాకారనానాద్రులతాపరీతమ్ |
స్థానం మణిద్వీపమదృష్టపూర్వం
క్రమాచ్ఛివే త్వాం చ సఖీసమేతామ్ || 9-6 ||
జ్ఞాత్వా ద్రుతం త్వాం హరిరాహ ధాత-
-స్త్రినేత్ర ధన్యా వయమద్య నూనమ్ |
సుధాసముద్రోఽయమనల్పపుణ్యైః
ప్రాప్యా జగన్మాతృనివాసభూమిః ||9-7 ||
సా దృశ్యతే రాగిజనైరదృశ్యా
మంచే నిషణ్ణా బహుశక్తియుక్తా |
ఏషైవ దృక్ సర్వమిదం చ దృశ్య-
-మహేతురేషా ఖలు సర్వహేతుః || 9-8 ||
బాలః శయానో వటపత్ర ఏక
ఏకార్ణవేఽపశ్యమిమాం స్మితాస్యామ్ |
యయైవ మాత్రా పరిలాళితోఽహ-
-మేనాం సమస్తార్తిహరాం వ్రజేమ || 9-9 ||
రుధ్యామహే ద్వారి యది స్తువామ-
-స్తత్ర స్థితా ఏవ వయం మహేశీమ్ |
ఇత్యచ్యుతేనాభిహితే విమాన-
-స్త్వద్గోపురద్వారమవాప దేవి || 9-10 ||
ఆయామ్యహం చిత్తనిరోధరూప-
-విమానతస్తే పదమద్వితీయమ్ |
న కేనచిద్రుద్ధగతో భవాని
త్వామేవ మాతః శరణం వ్రజామి || 9-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.